(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.162. అధ్యాయః 162
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి నృశంసలక్షణాదికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-162-0x(5840)(71439)
ఆనృశంస్యం విజానామి దర్శనేన సతాం సదా।
నృశంసాన్న విజానామి తేషాం కర్మ చ భారత॥ 12-162-1(71440)
కంటకాన్కూపమగ్నిం చ వర్జయంతి యథా నరాః।
తథా నృశంసకర్మాణం వర్జయంతి నరా నరం॥ 12-162-2(71441)
నృశంసో దహ్యతే వ్యక్తం ప్రేత్య చేహ చ భారత।
తస్మాత్త్వం బ్రూహి కౌరవ్య తస్య ధర్మవినిశ్చయం॥ 12-162-3(71442)
భీష్మ ఉవాచ। 12-162-4x(5841)
స్పృహాఽస్యాంతర్గతా చైవ విదితార్థా చ కర్మణాం
ఆక్రోష్టా క్రుశ్యతే చైవ బంధితా బధ్యతే స చ॥ 12-162-4(71443)
దత్తానుకీర్తిర్విషమః క్షుద్రో నైకృతికః శఠః।
అసంభోగీ చ మానీ చ తథా సంగీ వికత్థనః॥ 12-162-5(71444)
సర్వాతిశంకీ పురుషో బలీశః కృపణోఽథవా।
వర్గప్రశంసీం సతతమాశ్రమద్వేపసంకరీ॥ 12-162-6(71445)
హింసావికారీ సతతమవిశేషగుణాగుణః।
బహ్వలీకో మనస్వీ చ లుబ్ధోఽత్యర్థం నృశంసకృత్॥ 12-162-7(71446)
ధర్మశీలం గుణోపేతం పాప ఇత్యవగచ్ఛతి।
ఆత్మశీలోపమానేన న విశ్వసితి కస్యచిత్॥ 12-162-8(71447)
పరేషాం యత్ర దోపః స్యాత్తద్గుహ్యం సంప్రకాశయేత్।
సమానేష్వేవ దోపేషు వృత్త్యర్థముపఘాతయేత్॥ 12-162-9(71448)
తథోపకారిణం చైవ మన్యతే వంచితం పరం।
దత్త్వాఽపి చ ధనం కాలే సంతపత్యుపకారిణే॥ 12-162-10(71449)
భక్ష్యం పేయమథాలేహ్యం యచ్చాన్యత్సాధు భోజనం।
ప్రేక్షమాణేషు యోఽశ్నీయాన్నృశంసమితి తం వదేత్॥ 12-162-11(71450)
బ్రాహ్మణేభ్యః ప్రదాయాగ్రం యః సుహృద్భిః సహాశ్నుతే।
స ప్రేత్య లభతే స్వర్గమిహ చానంత్యమశ్నుతే॥ 12-162-12(71451)
ఏష తే భరతశ్రేష్ఠ నృశంసః పరికీర్తితః।
సదా వివర్జనీయో హి పురుషేణ బుభూషతా॥ ॥ 12-162-13(71452)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి ద్విషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 162॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-162-5 దత్తమనుకీర్తయతీతి దత్తానుకీర్తిః స్వస్య వదాన్యత్వప్రకాశకః।
విషమః విద్వేషకర్తా। క్షుద్రో నీచకర్మకారీ।
నైకృతికః స్నేహం ప్రదర్శ్య వంచకః।
శఠః సత్యపి సామర్థ్యే దారిద్ర్యవ్యంజకః॥
12-162-6 బలీశః కాకఇవ వంచకదృష్టిః।
ఆశ్రమద్వేషః సంకరశ్చాస్యాస్తీతి ఆశ్రమద్వేషసంకరీ॥
12-162-8 ఆత్మశీలానుమానేనేతి థ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.